రంగావిగ్రహానికి ఘననివాళ్ళు అర్పించిన బెంగుళూరు సాఫ్ట్ వేర్ ఉద్యగులు.

గుంటూరు జిల్లా బాపట్ల: రంగా పై అభిమానం తో పట్టణంలోని  భీమావారిపాలెం లో గల రంగా విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళ్ళు అర్పించారు సాఫ్ట్ వేర్ ఉద్యోగులు, బెంగుళూరు లోని ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో సాఫ్ట్వేర్ లుగా పనిచేస్తున్న “ఓం ప్రకాష్ మరియు రాజేష్ అను ఇరువురు స్తానిక భీమావారిపాలెం లోని తమ బంధువుల ఇంటికి వచ్చి వారిని పారామర్సించి వెళుతుండగా ఆ ప్రాంతములో కనిపించిన వంగవీటి మోహనరంగా విగ్రహాని చూసి తన పై అభిమానంతో రంగా విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళ్ళు అర్పించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ… రంగా అంతే తమకు వాల్లమానిన అభిమానమని, కాపులకు రంగా పేరంటేనే కొండంత బలం వస్తుందని, ఇక్కడ ఆ విగ్రహాన్ని చూడంగానే తమకు అతని పై ప్రేమాభిమానాలు తన్నుకోచ్చాయని, ఈ ప్రాంతం లో విగ్రహాన్ని చాడటం మాకెంతో ఆనంద౦గా ఉందని, మరోసారి వచ్చినప్పుడు ఇక్కదివారంధరితో కలిసి ఆనందాన్ని పంచుకుంటామని వారు కొనియాడారు.


Share With:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *