రాష్ట్రపతి భవన్‌లో కరోనా కలకలం.. క్వారంటైన్‌లో 100 మంది!

పారిశుద్ధ్య కార్మికుడికి కరోనా కార్యదర్శి స్థాయి అధికారులు, కుటుంబ సభ్యులకు హోం క్వారంటైన్ క్వారంటైన్‌కు కార్మికులు రాష్ట్రపతి భవన్‌లో పనిచేసే పారిశుద్ధ్య…

చంద్రబాబుకి జన్మదిన సందర్భం గా జగన్ ఇచ్చిన సర్ప్రైజ్ ఏంటో తెలుసా …

  • చంద్రబాబుకి రాజకీయ ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు.
  • చంద్రబాబు సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని కోరుకున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి  జగన్ మోహన్ రెడ్డి
  • గతంలో జగన్‌ మోహన్ రెడ్డి  కి  నారా చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు .

ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఈ రోజు పుట్టిన రోజు వేడుక జరుపుకుంటోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయనకు చాలా మంది రాజకీయ, సినీ ప్రముఖులు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ కూడా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపి సర్‌ప్రైజ్‌ ఇచ్చారు.

‘నారా చంద్రబాబు నాయుడి గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు. ఆయన సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను’ అంటూ జగన్‌ తన అధికారిక ట్విట్టర్‌ ఖాతాలో పోస్ట్‌ చేశారు. కాగా, గతంలోనూ జగన్ పుట్టిన రోజు సందర్భంగా చంద్రబాబు నాయుడు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన విషయం తెలిసిందే.

Share With:

మరోసారి ఇలా మాట్లాడితే మర్యాద ఉండదు జాగ్రత్త: కన్నా లక్ష్మీనారాయణ వార్నింగ్

విజయసాయిరెడ్డి నాపై లేని పోని ఆరోపణలు చేశారు జైలు నుంచి వచ్చిన వ్యక్తి నా గురించి మాట్టాడడం హాస్యాస్పదం నన్ను ఎవరూ…

బిజెపి టిడిపికి ఎంతకు అమ్ముడుపోయిందో లెక్కలతో సహా బయటపెట్టిన విజయసాయి రెడ్డి