పానీపూరి తిన్న 40 మంది చిన్నారులకు అస్వస్థత.. వాంతులు, విరేచనాలతో ఆసుపత్రిలో చేరిక

ఆదిలాబాద్‌లో పానీపూరీ తిన్న 40 మంది చిన్నారులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. పానీపూరీ తిన్న వెంటనే వాంతులు, విరేచనాలు చేసుకోవడంతో ఆందోళన…