విజయసాయిరెడ్డి కరోనాకు అతీతుడా?…నేషనల్ పెర్మిట్ లారీ లాగ తిరుగుతున్నాడు: వర్ల రామయ్య

యూపీ సీఎం ఆయన తండ్రి అంత్యక్రియలకు కూడా వెళ్లలేదు విజయసాయిరెడ్డి నేషనల్ పర్మిట్ మాదిరి తిరుగుతున్నాడు ఇది మీ ప్రభుత్వం చేస్తున్న…

ఇప్పటివరకూ చూసిన కరోనా ప్రభావం స్వల్పమే… మున్ముందు మహమ్మారి విశ్వరూపం కనిపిస్తుందన్న డబ్ల్యూహెచ్ఓ!

ఇప్పటికే 25 లక్షల మందికి సోకిన కరోనా నిదానంగా విజృంభిస్తోందన్న టీడ్రాస్ అడ్హనామ్ నియంత్రణ చర్యల కారణంగానే వ్యాప్తి నిదానం ఆఫ్రికా…

రాష్ట్రపతి భవన్‌లో కరోనా కలకలం.. క్వారంటైన్‌లో 100 మంది!

పారిశుద్ధ్య కార్మికుడికి కరోనా కార్యదర్శి స్థాయి అధికారులు, కుటుంబ సభ్యులకు హోం క్వారంటైన్ క్వారంటైన్‌కు కార్మికులు రాష్ట్రపతి భవన్‌లో పనిచేసే పారిశుద్ధ్య…

కిమ్ జాంగ్ ఉన్ పై వచ్చిన వార్తలతో నార్త్ కొరియా కుదేలు!

పతనమైన నార్త్ కొరియా కరెన్సీ దిగజారిన స్టాక్ మార్కెట్ సూచికలు ఆచితూచి స్పందిస్తున్న వార్తా సంస్థలు.. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్…

యాక్షన్ సీన్ తోనే పవన్ ఎంట్రీ..

‘వకీల్ సాబ్’ గా పవన్ కల్యాణ్ తెలుగు వెర్షన్లో మార్పులు ఆగస్టుకు విడుదల వాయిదా పవన్ కల్యాణ్ తాజా చిత్రంగా ‘వకీల్…

అత్యంత ప్రాణాపాయ స్థితిలో ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్?

ఇటీవల కిమ్ జాంగ్ ఉన్ గుండెకు ఆపరేషన్ ఆపై విషమించిన ఆరోగ్యం సీఎన్ఎన్ ప్రత్యేక కథనం ధ్రువీకరించడం అసాధ్యమన్న సౌత్ కొరియా…

వర్క్ ఫ్రం హోం.. ఇక కంటిన్యూ!

కరోనా విపత్తు తొలగిన తర్వాత కూడా ఇంటి నుంచే పని కార్మిక చట్టాన్ని సవరించే పనిలో కేంద్రం? త్వరలో మార్గదర్శకాల జారీ!…

మిమ్మల్ని చూసి గర్వపడుతున్నా సార్: సీఎం కేసీఆర్ గురించి హీరో రాజశేఖర్ ట్వీట్

ప్రెస్‌మీట్‌లో అన్ని సమస్యలకు పరిష్కారం చూపారు కొన్ని గొప్ప నిర్ణయాలు తీసుకున్నారు ఈ మహమ్మారి నుంచి ప్రభుత్వం మనల్ని గట్టెక్కిస్తుంది..  …

బెస్ట్ కెప్టెన్ కోహ్లీ కాదు… ధోనీ, రోహిత్ లేనట… 20 మంది ఐపీఎల్ నిపుణుల జ్యూరీ!

  • ఐపీఎల్ అత్యుత్తమ క్రీడాకారుల ఎంపిక
  • ఉత్తమ కెప్టెన్ లుగా ధోనీ, రోహిత్
  • భారత బెస్ట్ బ్యాట్స్ మన్ గా విరాట్ కోహ్లీ

భారత క్రికెట్ జట్టు అత్యుత్తమ కెప్టెన్ లు ఎవరన్న ప్రశ్న ఎదురైతే, చాలా మంది పేర్లే సమాధానంగా వస్తాయి. కపిల్ దేవ్, సౌరవ్ గంగూలీ, మహేంద్ర సింగ్ ధోనీ, విరాట్ కోహ్లీ వంటి పేర్లు వినిపిస్తాయి. ఇక, ఐపీఎల్ లో అత్యుత్తమ కెప్టెన్లు ఎవరన్న ప్రశ్న ఎదురైతే… దాదాపు 20 మంది మాజీ క్రికెటర్లు, క్రీడా జర్నలిస్టులు, నిపుణులతో కూడిన స్టార్ స్పోర్ట్స్ ప్రత్యేక జ్యూరీ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది. ఐపీఎల్ లో ఎంఎస్‌ ధోని, రోహిత్‌ శర్మలు బెస్ట్ కెప్టెన్లని జూరీ సభ్యులు తేల్చారు. రోహిత్‌ శర్మ కెప్టెన్సీలో ముంబై ఇండియన్స్‌ నాలుగు సార్లు, ధోని సారథ్యంలో చెన్నై సూపర్‌ కింగ్స్‌ మూడు సార్లు టైటిల్‌ గెలిచిన విషయాన్ని వారు గుర్తు చేశారు.

ఇక ఇదే సమయంలో మిగతా అవార్డులను పొందిన వారి వివరాలను కూడా జ్యూరీ ప్రకటించింది. ఐపీఎల్‌ బెస్ట్‌ బ్యాట్స్‌ మన్‌ గా ఏబీ డివిలియర్స్, భారత అత్యుత్తమ బ్యాట్స్ మెన్ గా విరాట్ కోహ్లీ, ముంబై ఇండియన్స్‌ బౌలర్‌ లసిత్‌ మలింగ బౌలింగ్‌ విభాగంలో నిలిచారని వెల్లడించింది. బెస్ట్ ఆల్ రౌండర్ గా షేన్ వాట్సన్, సీఎస్‌కే ప్రధాన కోచ్‌ స్టీఫెన్‌ ఫ్లెమింగ్‌ ఉత్తమ కోచ్‌ గా ఎంపికయ్యారు.

Share With:

‘జేమ్స్ బాండ్’ తరహాలో మహేశ్ ను చూపించనున్న రాజమౌళి

ముగింపు దశలో ‘ఆర్ ఆర్ ఆర్’ తదుపరి సినిమా మహేశ్ బాబుతో స్క్రిప్ట్ ను సిద్ధం చేసిన విజయేంద్ర ప్రసాద్ రాజమౌళి…