వర్క్ ఫ్రం హోం.. ఇక కంటిన్యూ!

కరోనా విపత్తు తొలగిన తర్వాత కూడా ఇంటి నుంచే పని కార్మిక చట్టాన్ని సవరించే పనిలో కేంద్రం? త్వరలో మార్గదర్శకాల జారీ!…

మిమ్మల్ని చూసి గర్వపడుతున్నా సార్: సీఎం కేసీఆర్ గురించి హీరో రాజశేఖర్ ట్వీట్

ప్రెస్‌మీట్‌లో అన్ని సమస్యలకు పరిష్కారం చూపారు కొన్ని గొప్ప నిర్ణయాలు తీసుకున్నారు ఈ మహమ్మారి నుంచి ప్రభుత్వం మనల్ని గట్టెక్కిస్తుంది..  …

బెస్ట్ కెప్టెన్ కోహ్లీ కాదు… ధోనీ, రోహిత్ లేనట… 20 మంది ఐపీఎల్ నిపుణుల జ్యూరీ!

  • ఐపీఎల్ అత్యుత్తమ క్రీడాకారుల ఎంపిక
  • ఉత్తమ కెప్టెన్ లుగా ధోనీ, రోహిత్
  • భారత బెస్ట్ బ్యాట్స్ మన్ గా విరాట్ కోహ్లీ

భారత క్రికెట్ జట్టు అత్యుత్తమ కెప్టెన్ లు ఎవరన్న ప్రశ్న ఎదురైతే, చాలా మంది పేర్లే సమాధానంగా వస్తాయి. కపిల్ దేవ్, సౌరవ్ గంగూలీ, మహేంద్ర సింగ్ ధోనీ, విరాట్ కోహ్లీ వంటి పేర్లు వినిపిస్తాయి. ఇక, ఐపీఎల్ లో అత్యుత్తమ కెప్టెన్లు ఎవరన్న ప్రశ్న ఎదురైతే… దాదాపు 20 మంది మాజీ క్రికెటర్లు, క్రీడా జర్నలిస్టులు, నిపుణులతో కూడిన స్టార్ స్పోర్ట్స్ ప్రత్యేక జ్యూరీ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది. ఐపీఎల్ లో ఎంఎస్‌ ధోని, రోహిత్‌ శర్మలు బెస్ట్ కెప్టెన్లని జూరీ సభ్యులు తేల్చారు. రోహిత్‌ శర్మ కెప్టెన్సీలో ముంబై ఇండియన్స్‌ నాలుగు సార్లు, ధోని సారథ్యంలో చెన్నై సూపర్‌ కింగ్స్‌ మూడు సార్లు టైటిల్‌ గెలిచిన విషయాన్ని వారు గుర్తు చేశారు.

ఇక ఇదే సమయంలో మిగతా అవార్డులను పొందిన వారి వివరాలను కూడా జ్యూరీ ప్రకటించింది. ఐపీఎల్‌ బెస్ట్‌ బ్యాట్స్‌ మన్‌ గా ఏబీ డివిలియర్స్, భారత అత్యుత్తమ బ్యాట్స్ మెన్ గా విరాట్ కోహ్లీ, ముంబై ఇండియన్స్‌ బౌలర్‌ లసిత్‌ మలింగ బౌలింగ్‌ విభాగంలో నిలిచారని వెల్లడించింది. బెస్ట్ ఆల్ రౌండర్ గా షేన్ వాట్సన్, సీఎస్‌కే ప్రధాన కోచ్‌ స్టీఫెన్‌ ఫ్లెమింగ్‌ ఉత్తమ కోచ్‌ గా ఎంపికయ్యారు.

Share With:

‘జేమ్స్ బాండ్’ తరహాలో మహేశ్ ను చూపించనున్న రాజమౌళి

ముగింపు దశలో ‘ఆర్ ఆర్ ఆర్’ తదుపరి సినిమా మహేశ్ బాబుతో స్క్రిప్ట్ ను సిద్ధం చేసిన విజయేంద్ర ప్రసాద్ రాజమౌళి…

చంద్రబాబుకి జన్మదిన సందర్భం గా జగన్ ఇచ్చిన సర్ప్రైజ్ ఏంటో తెలుసా …

  • చంద్రబాబుకి రాజకీయ ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు.
  • చంద్రబాబు సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని కోరుకున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి  జగన్ మోహన్ రెడ్డి
  • గతంలో జగన్‌ మోహన్ రెడ్డి  కి  నారా చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు .

ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఈ రోజు పుట్టిన రోజు వేడుక జరుపుకుంటోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయనకు చాలా మంది రాజకీయ, సినీ ప్రముఖులు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ కూడా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపి సర్‌ప్రైజ్‌ ఇచ్చారు.

‘నారా చంద్రబాబు నాయుడి గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు. ఆయన సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను’ అంటూ జగన్‌ తన అధికారిక ట్విట్టర్‌ ఖాతాలో పోస్ట్‌ చేశారు. కాగా, గతంలోనూ జగన్ పుట్టిన రోజు సందర్భంగా చంద్రబాబు నాయుడు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన విషయం తెలిసిందే.

Share With:

మరోసారి ఇలా మాట్లాడితే మర్యాద ఉండదు జాగ్రత్త: కన్నా లక్ష్మీనారాయణ వార్నింగ్

విజయసాయిరెడ్డి నాపై లేని పోని ఆరోపణలు చేశారు జైలు నుంచి వచ్చిన వ్యక్తి నా గురించి మాట్టాడడం హాస్యాస్పదం నన్ను ఎవరూ…

బిజెపి టిడిపికి ఎంతకు అమ్ముడుపోయిందో లెక్కలతో సహా బయటపెట్టిన విజయసాయి రెడ్డి

‘పెన్షన్లలో కోత’ పుకార్లపై క్లారిటీ ఇచ్చిన కేంద్రం

పెన్షన్లు తగ్గిస్తున్నారంటూ ఊహాగానాలు అదేం లేదన్న కేంద్రం పెన్షన్ దారుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నట్టు వెల్లడి కరోనా ఉపద్రవం నేపథ్యంలో పదవీ…

టిటిడి ఆధ్వర్యం లో అన్నప్రసాధం పంపిణి కొనసాగనుంది

ఏప్రిల్ 25 వరకు అన్నప్రసాదం పంపిణీ * పశుగ్రాసం, దాణా కూడా తిరుపతి, 2020, ఏప్రిల్ 18: లాక్ డౌన్ నేపథ్యంలో…

CS NEWS